(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
14.53. అధ్యాయః 053
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
కురుపురాద్ద్వారకాం గచ్ఛతా కృష్ణేన మధ్యేమార్గం దృష్టేనోదంకేన సహ సంవాదః॥1 ॥ తథా కౌరవాదివినాశే స్వోపేక్ష్యాయా హేతుత్వధియా స్వంప్రతి శాపదానోద్యతోదంకపరిసాంత్వనాయ తంప్రతి తత్వకథనోపక్రమః॥ 2 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ।
తథా ప్రయాంతం వార్ష్ణేయం ద్వారకాం భరతర్షభాః।
పరిష్వజ్య న్యవర్తంత సానుయాత్రాః పరంతపాః॥ 14-53-1(93918)
పునఃపునశ్చ వార్ష్ణేయం పర్యష్వజత ఫల్గునః।
ఆచక్షుర్విషయాచ్చైనం స దదర్శ పునఃపునః॥ 14-53-2(93919)
కృచ్ఛ్రేణైవ తు తాం పార్తో గోవిందే వినివేశితాం।
సంజహార తతో దృష్టిం కృష్ణశ్చాప్యపరాజితః॥ 14-53-3(93920)
తస్య ప్రయాణే యాన్యాసన్నిమిత్తాని మహాత్మనః।
బహూన్యద్భుతరూపాణి తాని మే గదతః శృణు॥ 14-53-4(93921)
వాయుర్వేగేన మహతా రథస్య పురతో వవౌ।
కుర్వన్నిఃశర్కరం మార్గం విరజస్కమకంటకం॥ 14-53-5(93922)
వవర్ష వాసవశ్చైవ తోయం శుచి సుగంధి చ।
దివ్యాని చైవ పుష్పాణి పురతః శాంగధన్వనః॥ 14-53-6(93923)
స ప్రయాతో మహాబాహుః సమేషు మరుధన్వసు।
దదర్శాథ మునిశ్రేష్ఠముదంకమమితౌజసం॥ 14-53-7(93924)
`మహర్షిం సిద్ధతపసం సర్వలోకాంతవిశ్రుతం।'
స తం సంపూజ్య తేజస్వీ మునిం పృథులలోచనః।
పూజితస్తేన చ తదా పర్యపృచ్ఛదనామయం॥ 14-53-8(93925)
స పృష్టః కుశలం తేన సంపూజ్య మధుసూదనం।
ఉదంకో బ్రాహ్మణశ్రేష్ఠస్తతః పప్రచ్ఛ మాధవం॥ 14-53-9(93926)
కచ్చిచ్ఛౌరే త్వయా గత్వా కురుపాండవసద్మ తత్।
కృతం సౌభ్రాత్రమచలం తన్మే వ్యాఖ్యాతుమర్హసి॥ 14-53-10(93927)
అపి సంధాయ తాన్వీరానుపావృత్తోసి కేశవ।
సంబందినఃక స్వదయితాన్సతతం వృష్ణిపుంగవ॥ 14-53-11(93928)
కచ్చిత్పాండుసుతాః పంచ ధృతరాష్ట్రస్య చాత్మజాః।
లోకేషు విహరిష్యంతి త్వయా సహ పరంతప॥ 14-53-12(93929)
స్వరాష్ట్రే తే చ రాజానః కచ్చిత్ప్రాప్స్యంతి వై సుఖం।
కౌరవేషు ప్రశాంతేషు త్వయా నాథేన కేశవ॥ 14-53-13(93930)
యా మే సంభావనా తాత త్వయి నిత్యమవర్తత।
అపి సా సఫలా తాత కృతా తే భరతాన్ప్రతి॥ 14-53-14(93931)
శ్రీభగవానువాచ। 14-53-15x(7870)
కృతో యత్నో మయా పూర్వం సౌశాంయే కౌరవాన్ప్రతి।
నాశక్యంత యదా సాంయే తే స్థాపయితుమంజసా। 14-53-15(93932)
న దిష్టమప్యతిక్రాంతుం శక్యం బుద్ధ్యా బలేన వా।
మహర్షే విదితం భూయః సర్వమేతత్తవానఘ॥ 14-53-16(93933)
తేఽత్యక్రామన్మతిం మహ్యం భీష్మస్య విదురస్య చ।
తతో యమక్షయం జగ్ముః సమాసాద్యేతరేతరం॥ 14-53-17(93934)
పంచైవ పాండవాః శిష్టా ఇతమిత్రా హతాత్మజాః।
ధార్తరాష్ట్రాశ్చ నిహతాః సర్వే ససుతబాంధవాః॥ 14-53-18(93935)
ఇత్యుక్తవచనే కృష్ణే భృశం క్రోధసమన్వితః।
ఉదంక ఇత్యువాచైనం రోషాదుత్ఫుల్లలోచనః॥ 14-53-19(93936)
యస్మాచ్ఛక్తేన తే కృష్ణ న త్రాతాః కురుపుంగవాః।
సంబంధినః ప్రియాస్తస్మాచ్ఛప్స్యేఽహం త్వామసంశయం॥ 14-53-20(93937)
న చ తే ప్రసభం యస్మాత్తే నిగృహ్య నివారితాః।
తస్మాన్మన్యుపరీతస్త్వాం శప్స్యామి మధుసూదన॥ 14-53-21(93938)
త్వయా శక్తేన హి సతా మిథ్యాచారేణి మాధవ।
తే పరీతాః కురుశ్రేష్ఠా నశ్యంతః స్మ హ్యుపేక్షితాః॥ 14-53-22(93939)
వాసుదేవ ఉవాచ। 14-53-23x(7871)
శృణు మే విస్తరేణేదం యద్వక్ష్యే భృగునందన।
గృహాణానునయం చాపి తపస్వీ హ్యసి భార్గవం॥ 14-53-23(93940)
శ్రుత్వా చ మే తదధ్యాత్మం ముంచేథాః శాపమద్య వై।
న చ మాం తపసాఽల్పేన శక్తోఽభిభవితుం పుమాన్॥ 14-53-24(93941)
న చ తే తపసో నాశమిచ్ఛామి తపతాం వర।
తపస్తే సుమహద్దీప్తం గురవశ్చాపి తోషితాః॥ 14-53-25(93942)
కౌమారం బ్రహ్మచర్యం తే జానామి ద్విజసత్తమ।
దుఃఖార్జితస్య తపసస్తస్మాన్నేచ్చామి తేఽవ్యయం॥ ॥ 14-53-26(93943)
ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి త్రిపంచాశోఽధ్యాయః॥ 53 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-53-15 సౌశాంయే సౌరస్యే॥ 7-53-22 పరీతాః పరితః ప్రాప్తాః॥ 7-53-23 అనునయం శిక్షాం॥ 7-53-24 మే మత్తః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.